IPL Auction 2022 : Delhi Capitals Bought David Warner Cheaply | Oneindia Telugu

2022-02-12 1

The IPL 2022 mega auction held today in Bangalore,this will be continue on tomorrow.In this auction Australia star batsman David Warner sold by Delhi Capitals with less price.
#IPLAuction2022
#DavidWarner
#DelhiCapitals
#IPLAuctioneer
#BCCI
#IPL2022
#IPL2022Schedule
#SRH
#SunrisersHyderabad
#SureshRaina
#ShreyasIyer
#PatCummins
#IshanKishan
#RCB
#IPL2022MegaAuction
#IPL2022Venue
#Cricket

ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం లో ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ పై అన్ని జట్లు పోటీ పడతాయి అనుకున్నా అది నిజం కాలేదు. భారీ ధర పలుకుతారని భావించినా అలా జరగలేదు. డేవిడ్ వార్నర్ ని ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు అతి తక్కువ ధర 6.25 కోట్ల కు సొంతం చేసుకుంది.